Skip to content
SG SG Travels Vizag
Home · Tour Packages · 7Varala Vadapalli -divine Temple Tour
7Varala Vadapalli -divine Temple Tour
Weekend Trips

7Varala Vadapalli -divine Temple Tour

Vizag 0N / 1D 2-17

Overview

ఏడు వారాల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. శ్రీ వెంకటేశ్వరస్వామిని వరుసగా ఏడు వారాలు దర్శించుకుని, మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికను స్వామివారికి సమర్పించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ప్రతి వారం స్వామివారి దర్శనం చేసుకుంటూ, భక్తిశ్రద్ధలతో ఏడు వారాల యాత్రను పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందండి. SG Travels Vizag తో మీ ఏడు వారాల వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శన యాత్రను సౌకర్యవంతంగా మరియు ప్రశాంతంగా పూర్తి చేసుకోండి.

✓ Inclusions
  • ✓AC vehicle
  • ✓tollgate
  • ✓parking
  • ✓driver
✕ Exclusions
  • ✕Entery tickets
  • ✕personal expensive

Reviews

No reviews yet — be the first to share your experience.

Your rating

Related packages